iQOO 15R Launch Date
iQOO 15R Launch : 7600mAh భారీ బ్యాటరీతో కొత్త iQOO 15R వచ్చేసింది, ఖతర్నాక్ ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు
iQOO 15R Launch : భారత్ మార్కెట్లో iQOO 15R లాంచ్ అయింది. వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి 1.5K 144Hz AMOLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్ పవర్ అందించే కొత్త ఐక్యూ ఫోన్ వచ్చేసింది. ఐక్యూ 15R 50MP సోనీ LYT-700V సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.












