IPL 2022: ఐపీఎల్ 2022 లో మెరిసిన అందాల ఏసీపీ.. కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ.. ఫోటో వైరల్!
IPL 2022: ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కుర్రకారులు క్రికెట్ కి అంకిత మవుతున్నారు. అయితే ఒకప్పుడు ఐపీఎల్ అంటేనే సిక్స్ లు, ఫోర్లవర్షం కురిసేది. అయితే ప్రస్తుతం సిక్స్ లు ఫోర్ లతో పాటు అందమైన అమ్మాయిలు కూడా కీలకంగా మారుతున్నారు. ఆట ప్లస్ గ్లామర్ కలిస్తేనే ఐపీఎల్ అని చెప్పవచ్చు.అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ చూడటానికి వచ్చిన అమ్మాయిలు రాత్రికి రాత్రే బాగా ఫేమస్ అవుతున్నారు. ఈ … Read more