Intinti gruhalakshmi: అభిని పోలీసులు అరెస్ట్​ చేస్తారా..? 16 ఫిబ్రవరి 2022 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్​ హైలెట్స్​..!

intinti gruhalakshmi latest episode

Intinti gruhalakshmi: మధ్యతరగతి కుంటుంబ కష్టసుఖాలు తెలియాలి అంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే మరి 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 557 హైలైట్స్ ఏంటో చూసేద్దామా.. నీ మాటలు వింటుంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది అని అంకితతో అభి అంటాడు. మంచైనా చెడైనా.. కష్టమైనా.. సుఖమైనా నా తలనొప్పి నన్నే పడనీయండి. ఎవరి జాలి.. ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు. మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి … Read more

Intinti gruhalakshmi: ఇంటికొచ్చి గొడవ చేసిన సేటు… పోలీసులు అభిని అరెస్ట్​ చేస్తారా?

intinti gruhalakshmi latest episode

Intinti gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్​ ఫిబ్రవరి 15 2022 హైలెట్స్​ ఏంటో చూసేద్దాం. మనోజ్ మోసం చేశాడని తెలుసుకొని తీవ్రంగా బాధపడతాడు అభి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. దీనంగా కూర్చున్న అతడిని గమనించిన అంకిత.. ఏమైంది ఒంట్లో బాగోలేదా.. అని అడుగుతుంది. బాగానే ఉంది అంటాడు అభి. ఏం జరిగింది అభి అని ప్రశ్నిస్తుంది. అభి.. భోం చేద్దువు గానీ పదా. నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటుంది … Read more

Intinti Gruhalakshmi: అప్పు విషయంలో నందు లాస్య వ్యూహాలేంటో చూద్దాం.!

gruhalakshmi latest episode highlights

Intinti Gruhalakshmi: ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కట్టుకున్న భర్తను, అత్తమామలను, పిల్లలను అందరినీ అన్నింటినీ తానే చూసుకుంటూ ఇంట్లోని విషయాలను ఇంటి పరువును తన భుజాలపై మోస్తూ అనుకువగా ఉండే ఒక సాధారణ ఇల్లాలిగా తులసి (కస్తూరి)నటనకు తెలుగు రాష్ట్రాలు ఫిదా అయ్యాయి. దానితో ఇంటింటా ఈ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల ఆదరనాభిమానాలు పొందుతుంది. అయితే శని, ఆది వారాలను ముగించుకుని తిరిగి సోమవారం ఈ సీరియల్‌ … Read more

Join our WhatsApp Channel