Intinti gruhalakshmi : కొత్త సీరియల్ లో కనిపించబోతున్న ఇంటింటి గృహలక్ష్మి విలన్..!
Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విలన్.. లాస్య పాత్రలో అభిమానుల్ని అలరిస్తున్న యాంకర్ ప్రశాంతి మరో కొత్త సీరియల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జీ తెలుగులో రాబోతున్న దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ వస్తోంది. ఇందులో కూడా యాంకర్ ప్రశాంతి విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానలతో పంచుకుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ అంటూ … Read more