వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Intinti gruhalakshmi : కొత్త సీరియల్ లో కనిపించబోతున్న ఇంటింటి గృహలక్ష్మి విలన్..!

Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విలన్.. లాస్య పాత్రలో అభిమానుల్ని అలరిస్తున్న యాంకర్ ప్రశాంతి మరో కొత్త సీరియల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జీ తెలుగులో రాబోతున్న దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ వస్తోంది. ఇందులో కూడా యాంకర్ ప్రశాంతి విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానలతో పంచుకుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ అంటూ ... Read more

By Vinod Kumar

Published on: May 31, 2022 11:00 AM

Updated on: May 31, 2022 7:06 PM

Intinti gruhalakshmi

---Advertisement---

Intinti gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విలన్.. లాస్య పాత్రలో అభిమానుల్ని అలరిస్తున్న యాంకర్ ప్రశాంతి మరో కొత్త సీరియల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జీ తెలుగులో రాబోతున్న దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ వస్తోంది. ఇందులో కూడా యాంకర్ ప్రశాంతి విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానలతో పంచుకుంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Intinti gruhalakshmi
Intinti gruhalakshmi

అయితే నెలలో పది హేను రోజులు షూటింగ్, డబ్బింగ్ లతోనే సరిపోతోందని… అందుకే వేరే సీరియల్స్ లో నటించడం కుదరట్లేదని చెబుతోంది. మంచి ఛాలెంజింగ్ పాత్రలు వస్తే మాత్రం అస్సలే వదులుకోనని వివరిస్తుంది. విలన్ పాత్ర్లో నటించే స్పోక్ ఎక్కువగా ఉందని… అందుకే తనకు విలన్ పాత్రలు అంటేనే ఎక్కువ ఇష్టమని స్పష్టం చేసిందీ యాంకర్ ప్రశాంతి. అయితే మరి ఇప్పుడు ఆమె నటించబోయే దేవతలారా దీవించండి సీరియల్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Also : Janaki Kalaganaledu Climax : అయ్యో.. క్లైమాక్స్‌లో జానకిరామ చనిపోతారట? వంటలక్క, డాక్టర్ బాబులానే.. బాబోయ్.. ఇదేం ట్విస్ట్..!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel