Intinti gruhalakshmi : రోజురోజుకూ తగ్గిపోతున్న ఇంటింటి గృహలక్ష్మీ టీఆర్పీ రేటింగ్..!
Intinti gruhalakshmi : బుల్లితెరపై తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం టీఆర్పీ రేటింగ్ తో సంచలనం సృష్టించింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోల షోలకు, సినిమాలకు ధీటుగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వంటలక్క ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే అదే కథను తిప్పి తిప్పి చూపిస్తే.. కచ్చితంగా చూడడం మానేస్తారని చెప్పడానికి ఆ సీరియల్ యే ప్రత్యేక నిదర్శనం. కార్తీక దీపం ఆదరణ కోల్పోయినప్పటి నుంచి ఇంటింటి … Read more