Intinti Gruhalakshmi : తల్లిపై ప్రతీకారం తీర్చుకున్న దివ్య.. బాధతో కుమిలిపోతున్న తులసి..?
Intinti Gruhalakshmi March 17th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి దివ్య నానా హంగామా చేస్తుంది. ఇంతలో తులసి అక్కడికి వచ్చి మీ ఫ్రెండ్స్ కి ఏమేమి కావాలో బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోండి అని సలహా ఇచ్చి వెళుతుంది. మరొక వైపు … Read more