Aadhaar Face Authentication : ఇకపై OTP, ఫింగర్‌ఫ్రింట్స్ అక్కర్లేదు.. పోస్టాఫీసుల్లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. మీ ముఖం చూపించి డబ్బులు తీసుకోవచ్చు!
Aadhaar Face Authentication : మీ ముఖం చూపించి లావాదేవీ చేయండి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.