inactive PF account
EPFO Refund : మీ పాత PF ఖాతాలో డబ్బులు ఉన్నాయా? మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా పడొచ్చు, ఎలాగంటే?
EPFO Refund : PF నిబంధనల ప్రకారం.. ఉద్యోగి లేదా కంపెనీ నుంచి వరుసగా 36 నెలలు కొత్త కాంట్రిబ్యూషన్స్ అందుకోకపోతే అకౌంట్ ఇన్ యాక్టివ్ అయినట్టే. ప్రస్తుతం, EPFO వద్ద దాదాపు 31.86 లక్షల ఇన్ యాక్టివ్ ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల్లో రూ.10,903 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.












