Hyderabad rains today
Hyderabad Rain Alert Today : హైదరాబాద్ జాగ్రత్త, తెలంగాణలో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్‌తో ఏ క్షణమైనా వర్షం పడొచ్చు
Hyderabad Rain Alert Today : తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.












