Suicide attempt for a cup of tea: భార్య టీ ఇవ్వలేదని సూసైడ్‌ అటెమ్ట్‌ చేసిన భర్త

suicide attempt for a tea

Suicide attempt for a cup of tea: జనాలకు రానురాను సహనం అనేది తక్కువవుతుంది. ఏంటి అలా అంటున్నానా అనుకుంటున్నారేమో నేనేం ఊరికే అనలేదండోయ్‌. ఒకసారి ఈ కథనం చదివెయ్యండి. మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట అన్నానో… మీరు కూడా నిజమే… మరీ ఇంత సిల్లీ రీజన్‌తో ఎవరైనా సూసైడ్‌ చేసుకుంటారా అని నోరువెళ్లబట్టకపోరు..! చిన్నచిన్న కారణాలతో ప్రజలు ఆత్మహత్య వరకూ వెళ్లిపోతున్నారు. వాళ్లు అడిగింది చేయకపోతే భార్యలు ఏ పురుగుల మందు … Read more

Join our WhatsApp Channel