Skeleton Mystery : ఆ అపార్ట్మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?
Skeleton Mystery : అదో పెద్ద అపార్ట్మెంట్.. అందులో ఓ నలుగురు సోదరుల కుటుంబం జీవిస్తోంది. తల్లి తన నలుగురు కొడుకులను అక్కడే వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అతడితో మరోచోట కలిసి ఉంటోంది. అంతకుముందు తన ప్రియుడితో కలిసి నలుగురు కుమారుల్లో ఒకరిని హత్యచేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు మిగతా పిల్లలను కూడా గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. చనిపోయిన తమ సోదరుడితో కలిసి ఆ ముగ్గురు సోదరులు అదే అపార్ట్ మెంటులో ఉంటున్నారు. అస్థిపంజరంగా … Read more