House warming: గృహప్రవేశ సమయంలో ఇంట్లో పాలు పొంగించడానికి ఆడపడుచు లేకపోతే ఎవరు పాలు పొంగించాలి?
House warming: మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం గృహ ప్రవేశం చేసే సమయంలో తప్పనిసరిగా ఆ ఇంటి ఆడపడుచు పాలు పొంగించాలి అనే ఆచారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గృహప్రవేశ సమయంలో తన ఆడపడుచు ఎక్కడ ఉన్న ఇంటికి పిలిపించి తన చేత పాలు పొంగించి తనకు బట్టలు పెట్టడం జరుగుతుంది.అయితే ఆడపడుచు ఉన్నవారు తప్పనిసరిగా వారితోనే పాలు పొంగిస్తారు ఒకవేళ ఆడపడుచు లేనివారు ఎవరితో పాలు పొంగించాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ … Read more