Health Tips : రాత్రి పూట నిద్ర పట్టడం లేదా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !
Health Tips : ఆకలి, నిద్ర అనేవి జీవులందరికీ సర్వసాధారణం. అయితే మారుతున్న బిజీలైఫ్ కారణంగా మనుష్యులంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే నిద్రలేమి కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారంతా రాత్రుళ్లు నిద్ర పట్టక, ఏం చేయాలో తోచక… మరోవైపు ఉదయం అవుతూ ఉండడంతో సతమతం అవుతూ ఉంటారు. ఇక అదే ఉరుకులు పరుగుల … Read more