Barley Tea Uses : బార్లీ ‘టీ’తో ముఖంపై ముడతలు మాయం.. ఎప్పుడూ యవ్వనంగా ఉంటారట! 

Barley Tea Beautytips

Barley Tea Uses : కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మొహంపై ముడతలు వస్తుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పోయి డెడ్ స్కిన్‌లా మారడంతో ముడతలు కనిపిస్తాయి. వృద్ధాప్యం వచ్చాక చర్మం ముడతలు పడితే ఏమీ కాదు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ముడతలు వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ వెక్కిరించడం మొదలు పెడతారు. దీంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లాలన్నా.. కలిసి ఉండాలన్నా వెనుకాముందు ఆలోచించాల్సి వస్తుంది. అయితే, కొందరు స్కిన్ త్వరగా ముడతలు … Read more

Home Remedies : ఈ చిట్కాలను పాటిస్తే .. పుచ్చిపోయిన దంతాలు కూడా ముత్యాల్లా మెరుస్తాయి..?

home-remedies-if-you-follow-these-tips-even-rotten-teeth-will-shine-like-pearls

Home Remedies : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్యలలో దంతాల సమస్య కూడా ఒకటి. పళ్ళు పుచ్చిపోవటం, చిగుళ్ల నుండి రక్తశ్రావం అవ్వటం వంటి సమస్యలతో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దంతక్షయంతో బాధపడేవారు నొప్పి భరించలేక దంతాలను తీసేయించుకుంటున్నారు. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. దంతక్షయం నుండి విముక్తి కలిగించే చిట్కాల గురించి ఇప్పుడు … Read more

Health Tips: రోడ్డు పక్కన దొరికే ఈ ఆకుతో నులిపురుగులకు చెక్ పెట్టవచ్చు?

Health Tips: సాధారణంగా మనం ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే వారు తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలా కడుపు నొప్పితో బాధపడటానికి కారణం నులి పురుగులు కూడా కావచ్చు.అపరిశుభ్రమైన ఆహారం కలుషితమైన నీరు తీసుకోవటం లేదా మట్టిలో పిల్లలు ఆడుకొని అదే చేతులతో తినటం వల్ల నులిపురుగులు ఏర్పడతాయి. అయితే ఈ నులిపురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి నులిపురుగులు బలపడుతూ మనల్ని బలహీనం చేస్తాయి. ఈ విధంగా నులిపురుగులు బలపడటం … Read more

Period Problems : నెలసరి సమస్యలా.. ఇది ట్రై చేయండి.. ప్రతినెలా నెలసరి అసలు ఆగదు..!

Periods Problems : How to Get Regular Periods Naturally, These Home Remedies for Irregular Periods

Period Problems : మహిళల్లో అతి సాధారణ సమస్య.. నెలసరి తప్పడం… చాలామంది మహిళల్లో ఈ సమస్య వేదిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక తమలోనే తాము బాధపడిపోతుంటారు. నెలసరి అనేది క్రమతప్పకుండా ప్రతినెలా అదే సమయంలో వస్తుంటే.. వారికి నెలసరి ఆరోగ్యంగా ఉందని అర్థం. అలా కాకుండా నెలసరి ప్రతినెలా రాకుండా.. వచ్చినా చాలా నొప్పితో పాటు ఇబ్బంది పడుతుంటారు. రెగ్యులర్ పిరియడ్స్ వస్తే సరే.. కానీ, రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు … Read more

Health Tips : దంత సమస్యలు వేధిస్తున్నాయా? ఈ పద్దతులతో దంత సమస్యలకు చెక్ పెట్టండిలా!

are-you-suffering-from-dental-problems-check-with-this-tips

Health Tips : సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న సమస్యలలో దంతాల సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు శరీరంలో తక్కువ శాతం ఉండటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. పళ్ళు పుచ్చి పోవడం, చిగుళ్ళ నుండి రక్తస్రావం, దంతాల నొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి.ఈ సమస్యల కోసం డాక్టర్ దగ్గర సలహా తీసుకొని కొన్ని పద్దతులు పాటించడం ద్వారా దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సాధారణంగా దంతాల సమస్యలతో … Read more