Captain Movie Review : కెప్టెన్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్స్…?
Captain Movie Review : తమిళ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక వింత జీవితో కలిసి అతని బృందంతో పోరాటం చేయటమే ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రెడేటర్ లా ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రెడేటర్ సినిమాతో ఈ సినిమా స్టోరీకి సంబంధం లేదని, ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆర్య వెల్లడించాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమాని చూస్తే … Read more