Rashmi Sudheer : మరోసారి సుధీర్ పై ప్రేమను చాటిన రష్మీ… ఎప్పుడైనా ఇలా చూసి తీరాల్సిందే!
Rashmi Sudheer : బుల్లితెర జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. ఈ జంటకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాకుండా వీరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుండు అని లక్షలాది మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ జంటకు రెండుసార్లు మల్లెమాల వారు పెళ్లి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రష్మీ సుధీర్ లు అప్పుడప్పుడు బుల్లితెరపై పలు ఈవెంట్లలో … Read more