Power problems in hyderabad: మీ ఏరియాలో కరెంటు లేదా.. ఈ నెంబర్ కు కాల్ చేయండి!
Power problems in hyderabad: భాగ్యనగరంలో ఈ రోజు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ వాసులు, అయితే చెట్లు కూలడం వల్లే విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ రఘురామా రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే చాలా చోట్ల కరెంటు సమస్యలు … Read more