Uk Tribunal Rules: బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..!

Uk Tribunal Rules: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొనే సమస్య జుట్టు రాలటం. వాతావరణ కాలుష్యం, మంచి పౌష్టికాహారం తీసుకోకపోవటం, కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా జుట్టు రాలే సమస్య వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య కారణంగా అతి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. చాలామంది బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తూ … Read more

Crime News: భార్య, అత్తింటి వారి వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య..!

Crime News: పెళ్లి జరిగిన తర్వాత అమ్మాయిలు అత్తవారింటికి వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి విషయంలోనూ పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ వేధింపుల విషయంలో కూడా మగవారితో సమానంగా ఈ మధ్యకాలంలో భార్యలు,భర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. కొంతమంది పురుషులు ఇంట్లో భార్య పెట్టే బాధ భరించలేక ఎక్కువ సమయం బయటే ఉంటారు. మరి కొంతమంది భర్తలు మాత్రం మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ ఇటీవల … Read more

Crime News : వరకట్న వేధింపులకు భరించలేక 5 నెలల గర్భిణీ బలి…

Crime News : కాలం మారుతూనే ఉంటుంది తప్ప మహిళలపై అఘాయిత్యాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరో ఒకరిపై నిత్యం దాడులు జరగడం చూస్తూనే ఉంటున్నాం. అలానే మృగాళ్ల కర్కశత్వానికి అభాగ్యులైన మహిళకు నెలకొరుగుతూనే ఉంటున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు తాజాగా మళ్ళీ చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెడనలో … Read more

Join our WhatsApp Channel