Guppedantha Manasu Dec 29 Today Episode : వసుకి ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన రిషి.. వసుధార మాటలకు షాకైన చక్రపాణి?

Rishi gave Vasuki a phone as a gift in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu Dec 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతి మహేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి టెన్షన్ పడుతూ ఉండగా మహేంద్ర ఎందుకు నువ్వు చిన్న చిన్న దానికి భయపడుతున్నావు ఎందుకు నీలో ఈ భయం ప్రవేశించింది అని అడగగా వాళ్లు … Read more

Join our WhatsApp Channel