Guppedantha Manasu November 8 Today Episode : మహేంద్రను తలుచుకొని కుమిలిపోతున్న రిషి.. వసుధారకు ధైర్యం చెప్పిన రిషి..?

vasu strong warning to devayani in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu November 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి మహేంద్ర కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో మహేంద్ర కనిపించకపోవడంతో రిషి బాధపడుతూ డాడ్ కి ఎందుకు నా మీద ఇంత కోపం నేను డాడీకి ఏం చేశాను అని బాధపడుతూ … Read more

Join our WhatsApp Channel