Guppedantha Manasu జనవరి 30 ఎపిసోడ్ : వసుని ఊరు విడిచి వెళ్లిపోమని చెప్పిన దేవయాని.. వసు దగ్గరికి బయలుదేరిన రిషి?
Guppedantha Manasu జనవరి 30 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార చక్రపాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధారతో గడిపిన క్షణాలు,వసుధార అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అంత జరిగిన కూడా అసలు ఏమీ జరగనట్టు ఎలా మాట్లాడుతున్నావు వసుధార నువ్వు ఇలాంటి … Read more