Guppedantha Manasu serial Oct 22 Today Episode : అసలు విషయం తెలుసుకుని షాక్ అయిన రిషి.. బాధలో వసుధార?

rishi was about mahendra and jagathi leave house in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu serial Oct 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే కట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, జగతితో ఇదంతా కలయితే బాగుండు రేపు ఉదయం లేచే సరికి రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అనే బాధపడుతూ ఉంటాడు … Read more

Join our WhatsApp Channel