Intinti Gruhalakshmi : ’ఇంటింటి గృహలక్ష్మి’ ఈరోజు ఎపిసోడ్ సూపర్.. లాస్యకు దొరికిన ఛాన్స్.. తులసి, అనసూయలపై రెచ్చిపోయిన అంకిత..!
Intinti Gruhalakshmi Feb 4 Episode Today : బుల్లితెర సీరియల్ గా ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అందులో తులసీ, లాస్యల ఇంటిపోరు ఆసక్తికరంగా సాగుతోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ లాస్య తులసి అడుగడుగునా దెబ్బకొట్టేందుకు పన్నాగాలు పన్నుతూ అవకాశం దక్కినప్పుడుల్లా రెచ్చిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లోనూ అదే తంతు కొనసాగింది. తులసిని ఏ రకంగా ఇరికించాలా అని ఆలోచిస్తున్నా తరుణంలో లాస్యకు అంకిత ఒక పావులా కనిపించింది. వెంటనే … Read more