Bride and groom fight: స్వీట్ తిననందుకు వరుడిన కొట్టిన వధువు..తర్వాత వరుడు చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు…!

Bride and groom fight: పెళ్లి అంటే బంధుమిత్రులతో ఇంట్లో ఎంతో హడావిడి ఉంటుంది. ఇక పెళ్లి జరిగే సమయంలో వధూవరుల తోపాటు ఆప్తులు, బంధుమిత్రులు అందరు ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లి లో జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒక్కోసారి పెళ్లి క్యాన్సిల్ అయిన ఈ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం చిన్న చిన్న విషయాలు వధూవరుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. తాజాగా ఇటువంటి […]