Education department: టీచర్ల ఆస్తుల వివరాలు ప్రతి ఏటా చెప్పాల్సిందేనట..!
Education department: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక జీవో జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో భోదించే టీచర్ల ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులు అమ్మాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా వాటి వివరాలను కచ్చితంగా చెప్పాలని, అలాగే ఏడాదికి ఒకసారి తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్ విద్యాశాఖ స్పష్టం చేసింది. టీచర్ లకు, ఉద్యోగులకు ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీలు డీఈఓలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీస్కున్న … Read more