Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ కు గుడ్ బై చెప్పిన వంటలక్క డాక్టర్ బాబు… షాక్ లో అభిమానులు!
Karthika Deepam: బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ పొంది అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బుల్లితెర పై ఎలాంటి కార్యక్రమాలు ప్రసారమైనప్పటి ఇప్పటివరకు ఏ కార్యక్రమం కూడా ఈ సీరియల్ రేటింగ్ ను బీట్ చేయలేదని చెప్పాలి.అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్ కథలో కీలక మలుపు తిరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే … Read more