Youtuber gangavva : యూట్యూబ్ ద్వారా గంగవ్వ నెల సంపాదన ఎంతంటే?
Youtuber gangavva : సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మై విలేజ్ షో. తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్ తో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌజ్ లో తనదైన తీరు, మాటలతో ఆకట్టుకున్న ఆమె అనారోగ్య కారణాలతో ఐదో వారంలోనే బిగ్ బాస్ … Read more