Ganesha standing
Viral Video: దండం పెట్టిన వారికి లేచి దీవెనలు ఇస్తున్న గణేశుడు..వైరల్ అవుతున్న వీడియో…?
Viral Video: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ వివిధ రూపాలలో ఉన్న బొజ్జ గణేష్ ప్రతిష్టించుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ...










