Vastu Tips: ఇంట్లో గణపతి విగ్రహం, పటం పెట్టాలంటే ఈ వాస్తు జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే?
Vastu Tips: గణేశుడిని అగ్రదేవుడిగా భావిస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్న మొదట గణేశుడికి పూజ చేయాలి. గణేషుడిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఉన్న సకల విఘ్నాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలకాలం ఉండాలంటే ఇంట్లో గణేశుడి విగ్రహం ప్రతిష్టించాలి. అయితే గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించే ముందు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంట్లో ఈశాన్యం మూలలో … Read more