Mahesh Babu: మహేష్ బాబు అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదేనా.. ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది.సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం మహేష్ బాబుకి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. మహేష్ బాబు ప్రస్తుతం నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఈయన ఎంతో అందంగా తన గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈయన అందం వెనుక దాగి … Read more