Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈరోజే ఆఖరి రోజు.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. తక్కువ ధరకే పొందాలంటే ఇలా చేయండి!

Get iPhone 14 for JUST Rs 56,900 during Flipkart Black Friday Sale; check offers and price calculations here

Flipkart Black Friday Sale : ఆపిల్ (Apple) నుంచి సరికొత్త 2023 ఐఫోన్ సిరీస్‌లో iPhone 14 మోడల్ ఒకటి.. 6 కోర్ Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చింది. మీరు iPhone 14ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. కొన్ని అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Flipkart Black Friday Sale)లో భాగంగా Flipkart 2,500 తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను అందించింది. ఈ ఏడాదిలో సెప్టెంబరులో 79,900 వద్ద ఐఫోన్ 14 లాంచ్ … Read more

Join our WhatsApp Channel