financial mistakes couples make
Joint Account : మీ భర్తతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? ఈ ఒక్క రూల్ మిస్ అయితే పెద్ద తలనొప్పి!
Joint Account : 'ఎయిదర్ ఆర్ సర్వైవర్' నిబంధన జాయింట్ అకౌంటుదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ వాస్తవ యాజమాన్య హక్కులు చట్టపరమైన వారసుల వద్దే ఉంటాయి. వీలునామా, న్యాయ సలహా అవసరం. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.












