Astrology News : ఈ శుక్రవారం రోజు ఇలా చెస్తే… ఇక డబ్బుకు కొదువుండదు !
Astrology News : ప్రతి ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు తలెత్తడం సహజమే. అయితే అవి లేకుండా చేయాలన్న, ఇంట్లో డబ్బు నిలవాలన్నా… సంపద చేకూరాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్న విషయం విదితమే. లక్ష్మీదేవి అనుగ్రహిస్తేనే మనకు సంపదలు లభిస్తాయి. అందువల్ల ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆమెను పూజించాల్సి ఉంటుంది. శుక్రవారం రోజు తలస్నానం చేసి, తెల్లని వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం తామరపూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాలలో దర్శించి శ్రీ సూక్తం … Read more