Ashu Reddy: డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి… కాబోయే వాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అషురెడ్డి!
Ashu Reddy: అషురెడ్డి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.గతంలో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ కంటెస్టెంట్ అఖిల్ తో పులిహోర కలపడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ … Read more