Rashmi – Sudheer: రష్మి ఫోన్ నెంబర్ సుధీర్ ఏమని ఫీడ్ చేసుకున్నారో తెలుసా?

Rashmi – Sudheer: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఈ జంట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ కి, రష్మి కి సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ జంట రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ ఒక్కటైతే చూడాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సుధీర్ రష్మి గౌతమ్ కాంబినేషన్ గురించి ఎంత … Read more

Join our WhatsApp Channel