Khushbu : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఖుష్బూ.. ఇలా చూడలేమంటున్నఅభిమానులు!

Khushbu

Khushbu : సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఎంతో బొద్దుగా ఉంటేనే చూడటానికి చాలా ముద్దుగా ఉంటారు. ఇలా ముద్దుగా ఉన్నప్పుడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్స్ ప్రస్తుతం జీరో సైజ్ మోజులో పడి వర్కౌట్స్ చేస్తూ సన్నజాజి తీగల మారిపోయి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోని సీనియర్ నటి ఖుష్బూ చూడటానికి ఎంతో బొద్దుగా అందంగా ఉంటారు. ఇలా తన అందంతో తెలుగు తమిళ భాషలలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి కుష్బూ ప్రస్తుతం సెకండ్ … Read more

Jr NTR : ఆ కారణం వల్లే మిమ్మల్ని కలవలేక పోయాను.. క్షమించండి అంటూ అభిమానులకు లేఖ రాసిన తారక్!

Jr NTR

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 39వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో గత వారం రోజుల నుంచి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు రావడంతో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని కేకులు కట్ చేస్తూ టపాకాయలు కాలుస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. జై ఎన్టీఆర్..తారక్ … Read more

Ram Charan: శివుడి సన్నిధిలో రామ్ చరణ్… ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా … Read more

RRR Movie: ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పునీత్ అభిమానులు…!

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో సక్సెస్ ఫుల్ గా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కన్నడ పరిశ్రమలో మాత్రం ఈ సినిమాకు చుక్కెదురయింది. ఆర్ ఆర్ … Read more

Singer Mangli Fans : అందరూ వెళ్లిపోవాలె.. ఫ్యాన్స్‌పై మంగ్లీ సిరియస్.. దరిద్రుడా అంటూ దూషణ.. వైరల్ వీడియో..

Singer Mangli loses temper on Fans after getting mobbed in Andhra Ongole

Singer Mangli Fans : తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ మంగ్లీ జానపద పాటలతో కెరీర్‌ స్టార్ట్ చేసింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ.. శ్రోతల ఫేవరెట్ సింగర్ అయిపోయింది. జానపద పాటలతో పాటు సినిమా పాటల్లోనూ తనదైన శైలి ముద్రను వేసుకుంది సింగర్ మంగ్లీ. ఈమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బిజయెస్ట్ సింగర్‌గా ప్రజెంట్ మంగ్లీ ఉంది. ‘మాటకారి మంగ్లీ’గా ఓ … Read more

Join our WhatsApp Channel