Beauty Tips: ఒక్కసారి ఈ ఫేసియల్ ట్రై చేయండి.. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..
Beauty Tips: తేనెలో ఆరోగ్యానికి మేలు కలిగించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. తేనె తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తేనెను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి తేనెను చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కూడా వినియోగిస్తున్నారు. ఎండ వల్ల ముఖం నల్లబడటం నుంచి డల్ స్కిన్ ని కాంతివంతం గా మార్చగలిగే అన్ని శక్తి తేనె లో ఉంది. … Read more