Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?
Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బయటకి కనిపించకపోయినా కూడా మన కళ్ళ ద్వారా ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను … Read more