Love story : లేచిపోతున్న కూతురును పట్టుకొచ్చి పెళ్లి చేసింది.. ఎవరితోనో తెలుసా?
Love story : బీహార్ రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్ లో ఓ ఆశ్చర్యకరమైన ప్రేమ పెళ్లి వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి మర పట్టుకుంది. ప్రియురాలి తల్లి వారిని పట్టుకొని గట్టిగా అరవడం ప్రారంభించింది. దీంతో గ్రామస్థులు గుమిగూడారు. ప్రేమ జంటను ఇదేంటని ప్రశ్నించగా… తాము పెళ్లి చేసుకుంటామని, ప్రాణం పోయినా ఒకరినొకరు వదిలి ఉండమని … Read more