Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అడ్డుపెట్టుకొని రష్మిపై సెటైర్లు వేసిన ఇమాన్యుయేల్.. వీడియో వైరల్!
Sudigali Sudheer : తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి పూర్తిగా కల తప్పిపోయిందని చెప్పాలి.ఇప్పటికే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కాగా తాజాగా సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఇక ఈ టీవీకి దూరమవుతున్న సుడిగాలి సుదీర్ స్టార్ మాకు దగ్గరవుతున్నారు. ఇలా సుధీర్ ఈటివి నుంచి … Read more