Big Boss Non Stop Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వీడనున్న ఇద్దరు కంటెస్టెంట్ లు… రీ ఎంట్రీ ఇవ్వనున్న మరో కంటెస్టెంట్?

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ తగ్గించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ మరింత ఆదరణ పొందుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.నేటితో మరొక వారం పూర్తి కావడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. … Read more

Join our WhatsApp Channel