Buy Tata Tiago EV : అతి చౌకైన ధరకే Tata Tiago EV కారు.. జస్ట్ రూ. 8 వేలు EMI మాత్రమే.. సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ రేంజ్..
Buy Tata Tiago EV : కేవలం రూ. 8 వేల రూపాయల EMIతో Tata Tiago EV కారు కొనేసుకోవచ్చు. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..