Drugs Case : ప్రియుడి కోసం డ్రగ్స్ తీసుకొచ్చిన ప్రేయసి… విశాఖలో షాకింగ్ ఘటన ?
Drugs Case : విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక యువతిని, మరోక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో యువతిది హైదరాబాద్ కాగా… యువకుడిది విశాఖపట్నం మర్రిపాలెంలోని గ్రీన్ గార్డెన్ నివాసిగా గుర్తించారు. ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా … Read more