Viral News : దేవుడు కలలో కనిపించాడని ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్..!
Viral News : కొన్ని సందర్భాలలో జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కళా, నిజమా అన్న అనుమానం వస్తుంది. అచ్చం అలాంటి సంఘటన ఒడిస్సా లోని కటక్ జిల్లా లోని గతిరౌట్ పాట్నా గ్రామ పంచాయితీలో చోటు చేసుకుంది. ఈ వింత ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు నిజంగా ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయానికి వస్తే…కటక్ జిల్లా లోని గతిరౌట్ పాట్నా గ్రామ పంచాయితీలో నివాసం ఉంటున్న దినబందు బెహరా అనే వ్యక్తి … Read more