Double Elimination: ఈసారి బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్, షానీ, అభినయ ఔట్!
Double Elimination: బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం నుంచి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి పంపారు. తొలి రోజు నుంచో గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో రంజుగా సాగుతోంది. తొలివారంలో నో ఎలిమినేషన్స్ అంటూ చేతులెత్తేశారు. ఓట్లు గుద్దించుకుని ఎలిమినేషన్ ఎత్తేయడంపై విమర్శలు రాగా.. రెండో వారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఈసారి అంటే తొలి వారంలో ఇనయ సుల్తానా, అభినయ శ్రీ, ఫైమా, శ్రీ … Read more