Diwali 2022 : దీపావళి వెళ్లగానే ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. అదృష్టమే..అదృష్టం.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
Diwali 2022 : ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. దీపావళి వెళ్లి వెళ్లగానే కొందరి రాశుల వారికి ఎప్పుడులేని అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టనుంది. ఇన్నాళ్లు దురదృష్టం వెంటాడిన వీరిని ఈసారి అదృష్టం గట్టిగా పట్టేసుకోనుంది. ఆస్ట్రాలజీ ప్రకారం.. ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరించినప్పుడు ఆ ప్రభావం మనపై పడుతుందంటారు. గ్రహాల్లో బుధుడు అక్టోబర్ 26న (బుధవారం) తులారాశిలో సంచరించనున్నాడు. బుధుడి ప్రభావం చేత అన్నిరాశుల వారికి బిజినెస్ … Read more