Hemachandra: విడాకులకు సిద్ధమైన సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవి.. ఇదే ప్రూఫ్?

singers-hemachandra-shravan-bhargavi-are-preparing-for-divorce-is-this-the-proof

Hemachandra: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఉన్న వారు చాలా మటుకు రెండు మూడు వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు.ఇలా ఎంతో మంది ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇస్తే తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ క్రేజీ కపుల్స్ సమంత నాగచైతన్య విడాకులు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.ఈ క్రమంలోనే ఈ ఘటన మరిచిపోకముందే కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం … Read more

Suma Kanakala : విడాకులు భార్య భర్తలకు మాత్రమే.. పిల్లలకు కాదు.. తన భర్తతో గొడవల గురించి నోరువిప్పిన సుమ!

divorce-is-only-for-husbands-and-wife-not-for-children-suma-talks-about-clashes-with-her-husband

Suma Kanakala : సుమ కనకాల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఏ చానల్ పెట్టిన మనకు ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ సందడి చేస్తుంటారు. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఏ అవార్డు ఫంక్షన్ జరిగిన అక్కడ తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే. ఇలా ఇండస్ట్రీలో ఈమె ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్నారు. చివరికి హీరోలు సైతం సినిమా ఈవెంట్ కోసం సుమా గారి కోసం ఎదురు చూసే రేంజ్ కి … Read more

Aiswarya Dhanush : విడాకుల అనంతరం మొదటిసారి ఐశ్వర్య గురించి పోస్ట్ చేసిన ధనుష్.. ఆనందంలో అభిమానులు..!

Aiswarya Dhanush : టాలీవుడ్ మోస్ట్ లవ్ ఇన్ కపుల్ సమంత నాగ చైతన్య విడాకులు ఇండస్ట్రీ లో ఎంత కలకలం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల వీరి బాటలోనే కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రజనీకాంత్ – ధనుష్ కూడా విడాకులు తీసుకొని వారి 18 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికారు. భవిష్యత్తు కొరకు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.18 సంవత్సరాలు ఎంతో … Read more

Samantha: నా ప్రణాళికలన్ని శిథిలమైపోయాయి… పరోక్షంగా విడాకుల గురించి సమంత పోస్ట్!

Samantha:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత తన భర్త నాగచైతన్యతో అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ జంట విడాకుల ప్రకటన చేసిన తర్వాత కొన్ని రోజులపాటు ఎంతో బాధలో ఉన్న సమంత పలు ఆలయాలు విదేశీ పర్యటనలు చేస్తూ తన బాధను మొత్తం మరిచిపోయి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలా విడాకులు ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా … Read more

Sreeja Kalyan : ఆ హీరోయిన్‌తో చనువుగా ఉండటం వల్లే శ్రీజ కళ్యాణ్‌కు విడాకులు ఇవ్వనుందా?

sreeja-giving-divorce-to-the-kalyan-close-with-heroine

Sreeja Kalyan : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ … Read more

Join our WhatsApp Channel