Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ….?

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ప్రతి నిత్యం ఏదో ఒక విధమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకులు అటు సినిమా ఇండస్ట్రీ కి సంబంచిన ప్రతి విషయంలో రామ్ గోపాల్ వర్మ కలుగచేసుకొని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ సారి … Read more

Prashant Kishor: ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ నుంచి మొదలుకానున్న రాజకీయ ప్రస్థానం!

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత దశాబ్ద కాలం నుంచి రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా వేదికగా పదేళ్ల రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం అంటూ చేసిన పోస్ట్ అందరిలోనూ పలు అనుమానాలకు కారణం అయింది. ఇలాంటి పోస్ట్ చేయడంతో ప్రశాంత్ కిషోర్ స్వయంగా రాజకీయాలలో సొంత పార్టీ ద్వారా ప్రజలలోకి రానున్నారనే సందేహం నెలకొంది.ఈ క్రమంలోనే అందరూ ఊహించిన విధంగా ప్రశాంత్ కిషోర్ … Read more

Trivikram srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు షాక్ ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసుల!

Trivikram srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి వాటిని తొలగించి కార్లకు ఫైన్ వేయడం మనం చూస్తున్నాము. కోర్టు ఆదేశాల మేరకే కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని సూచించినప్పటికీ కొందరు అలాగే తిరగడంతో పోలీసులు అటువంటి వాహనాలకు బ్లాక్ ఫిలిం తొలగించడమే కాకుండా ఫైన్ … Read more

RGV: ఇప్పటివరకు అలాంటి హీరోయిన్ దొరకలేదు… అందుకే శ్రీదేవి బయోపిక్ చేయలేదు: వర్మ

RGV:కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏలాంటి వ్యాఖ్యలు చేసిన క్షణాలలో వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ డేంజరస్ అనే సినిమా ద్వారా మరోసారి సరికొత్త ప్రయత్నానికి తెరలేపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాలలో చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు … Read more

Rajamouli: వారి సినిమాలు చూసినప్పుడల్లా చాలా సిగ్గుగా ఉంటుంది: రాజమౌళి

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా RRR. ఈ సినిమా కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ముచ్చటించారు. రాజమౌళి సినిమా గురించి ఆశక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి రాజమౌళిని ప్రశ్నిస్తూ ఈ సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు … Read more

Join our WhatsApp Channel