Diabetes : ఈ చిట్కాలతో షుగర్ ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు..

How to control diabetes details here

Diabetes : ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు డయాబెటిస్ చుట్టు ముడుతోంది. వయస్సు మీద పడే కొద్దీ వచ్చే ఈ జబ్బు, మధ్య వయస్సు వారినీ ఇబ్బంది పెడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం ఇతర ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. అయితే ఆహారం తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాలు పాటిస్తే మధుమేహాన్ని క్రమంగా తగ్గించవచ్చు. షుగర్ ను కంట్రోల్ చేయడంలో … Read more

Health Tips: కళ్ళల్లో కనిపించే ఈ లక్షణాలతో శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ని గుర్తించవచ్చు..?

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బయటకి కనిపించకపోయినా కూడా మన కళ్ళ ద్వారా ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను … Read more

Diabetes: తంగేడు పువ్వులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారికి..!

Diabetes

Diabetes : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి సమస్యలలో డయాబెటిస్ సమస్య ప్రధానమైనదిగా భావించవచ్చు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు నూటికి 80 శాతం మంది ఈ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించ లేకపోయినప్పటికీ మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్ల ఈ … Read more

Health Tips: షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే.. ఈ నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తుంది…!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో బిపి, షుగర్ వంటి సమస్యలు అధికం. నూటికి 70 శాతం మంది ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సలహా తీసుకుంటూ మెంతి … Read more

Join our WhatsApp Channel